Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి. కందుకూరు అమరావతి జ్యోతి; కందుకూరు నియోజకవర్గ ప్రజలకు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా 2024వ సంవత్సరంలో దేవుని అనుగ్రహంతో నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో, సిరి సంపదలతో ఉండాలని ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి ఆకాంక్షించారు. అదేవిధంగా తెలుగువారు గొప్పగా నిర్వహించుకునే సంక్రాంతి పండుగ పర్వదినాన్ని వైభవంగా జరుపుకోవాలని సంక్రాంతి శుభాకాంక్షలు ముందస్తుగా ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి తెలిపారు.
Admin
Amaravathi Jyothi