Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : తిమ్మారెడ్డి పాలెం చేరిన అయోధ్య అక్షితలు. . లింగసముద్రం అమరావతి జ్యోతి:అయోధ్య నుంచి వచ్చిన పవిత్ర అక్షంతలకు లింగసముద్రం మండలంలోని తిమ్మారెడ్డిపాలెం గ్రామంలో ఘనంగా స్వాగతం పలికిన రామ భక్తులు.రామాలయం ట్రష్ఠీ నీలం బ్రహ్మారెడ్డి,గ్రామ పంచాయతీ సర్పంచ్ కృష్ణారెడ్డి దంపతులు మరియు గ్రామస్తులు ఆధ్వర్యంలో మేళతాళాలతో ఘనంగా పవిత్ర అక్షింతలకు స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పుటూరి. కొండప నాయుడు జిల్లా సంఘటన కార్యదర్శి కొనసం. సంజీవరెడ్డి మరియు లింగసముద్రం మాతృ శక్తి సభ్యులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi