Monday, 27 July 2026 04:29:40 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

యువగళం ముగింపు సభను విజయవంతం చేయండి - జగన్ రెడ్డికి బుద్ధి చెప్పండి: రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి బెజవాడ

Date : 16 December 2023 06:50 PM Views : 304

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : యువ గళం ముగింపు సభను విజయవంతం చేయండి - జగన్ రెడ్డికి బుద్ది చెప్పండి.- బెజవాడ ప్రసాద్, కందుకూరు, అమరావతి జ్యోతి: ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేసి రాష్ట్రంలో ఖాలీగా వున్న 2.30 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తానని మోసం చేసిన ముఖ్య మంత్రి జగన్ రెడ్డికి బుద్ది చెప్పేలా ఈ నెల 20 వ తేదీన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా భోగాపురం మండలం, పోలిపల్లి భూమాత లేఔట్ నందు జరగనున్న యువగళం - నవశకం పేర నిర్వహించనున్న బారీ భహిరంగ సభను విజయవంతం చేయాలని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజవాడ ప్రసాద్ పిలుపునిచ్చారు, ఈ సందర్బంగా ప్రసాద్ మాట్లాడుతూ జగన్ రెడ్డి మాట మాటలు నమ్మి గడిచిన 5 సంవత్సరాలలో యువత మోసపోయారని వారి అభివృద్దే లక్ష్యంగా రానున్న తెదేపా ప్రభుత్వం లో 20లక్షలు ఉద్యోగాలు ఇస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారని, లోకేష్ మద్దతుగా వుండేలా యువ గళం ముగింపు సభకు పెద్ద ఎత్తున యువత, విద్యార్థులు, నిరుద్యోగ యువత తరలి వచ్చి యువత మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బుద్ది చెప్పాలని విజ్ఞప్తి చేశారు, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు అందరూ పాల్గొనే యువ గళం పాదయాత్ర ముగింపు సభకు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తెలుగు యువత, విద్యార్ధులు యువగళం ముగింపు సభలో పాల్గొనాలని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజవాడ ప్రసాద్ పిలుపు నిచ్చారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: