Wednesday, 22 April 2026 07:36:47 AM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

సువర్ణభూమి టౌన్ షిప్ ప్రారంభోత్సవానికి హాజరైన ఇంటూరి నాగేశ్వరరావు

Date : 02 June 2024 08:24 PM Views : 836

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు... కందుకూరు పట్టణంలోని విక్కిరాలపేట రోడ్డులో... కొత్తగా ఏర్పాటు చేసిన శ్రీ చక్ర వారి *సువర్ణభూమి టౌన్ షిప్* ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు. వ్యాపారం అభివృద్ధి చెందాలని, కస్టమర్ల విశ్వాసం పొందేలా కష్టపడాలని వెంచర్ నిర్వాహకులు గుళ్ళా సుధాకర్, గళ్లా శ్రీను, కోట సురేంద్ర, పాదర్తి సుధీర్, మర్రిపూడి ప్రసాద్, మర్రిపూడి శ్రీను, వల్లూరు సురేష్, మాదాల గోపి లకు నాగేశ్వరరావు సూచించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అడుగుపెట్టిన సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు నార్నే రోశయ్య, పలువురు సీనియర్ నాయకులు కార్యక్రమానికి హాజరై నిర్వాహకులకు బెస్ట్ విషెస్ తెలియజేశారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :