Monday, 20 April 2026 06:59:35 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి ఘనంగా నివాళులు...

Date : 14 December 2024 06:04 AM Views : 865

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి ఘనంగా నివాళులు... కందుకూరు: కందుకూరు నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ మానుగుంట ఆదినారాయణ రెడ్డి 36వ వర్ధంతి సందర్భంగా ఆయన స్వగ్రామమైన మాచవరంలో ఆ మహనీయుని విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఇందులో భాగంగా ఆయన తనయుడు ,మాజీ మంత్రి వర్యులు మానుగుంట మహీధర్ రెడ్డి శ్రద్దాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వర్గీయ ఆదినారాయణ రెడ్డి కందుకూరు ప్రాంతానికి ఆనాటి కాలంలో చేసిన సేవలను, అభివృద్ది పనులను ఆయన శ్రేయోభిలాషులు గుర్తుకు తెచ్చుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వందలాది మంది వైకాపా కార్యకర్తలు, ఆదిరెడ్డి అభిమానులు, మహీధర రెడ్డి అభిమానులు, శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు పాల్గొని స్వర్గీయ మానుగుంట ఆది నారాయణ రెడ్డికి ఘనంగా నివాళులు అర్పించారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :