Thursday, 11 June 2026 09:00:31 AM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

టిడిపి అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Date : 14 December 2023 09:24 PM Views : 270

Amaravathi Jyothi - Andhra Pradesh / NTRDistrict : *టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు - వైసీపీ పడవ మునుగిపోయింది.. ఇక ఎప్పటికీ తేలదు - 150 మంది అభ్యర్థులను మార్చినా వైసీపీ గెలిచే పరిస్థితి లేదు - ఐదు కోట్ల ప్రజలు వర్సెస్ సైకో జగన్ మధ్యం యుద్ధం జరుగుతోంది - టీడీపీ కార్యకర్తలపై కేసుల మీద కేసులు పెడుతున్నారు - గెలవాల్సింది పార్టీ, అభ్యర్థులు కాదు.. రాష్ట్రం గెలవాలి - అందరం కలిసి రాష్ట్ర భ్యవిష్యత్తును కాపాడుకుందాం - ప్రజా ఆమోదంతోనే మా అభ్యర్థులకు టికెట్లు ఇస్తాం - వైసీపీ మునిగిపోయే పడవ.. అందుకే వైసీపీ నుంచి ఆ పార్టీ నేతలు బయటపడుతున్నారు - మద్యపాన నిషేధం చేయకపోతే జగన్ ఓటు అడగను అన్నారు - తాడేపల్లి ప్యాలెస్‍లో ఓటమి భయం పట్టుకుంది - జగన్ 11 మంది ఇన్‍చార్జ్ లను మార్చేశాడు - ఒక చోట్ల చెల్లని కాసు మరోచోట ఎలా చెల్లుతుందా? - బీసీల మీద అంత ప్రేమ ఉంటే పులివెందుల టికెట్ ఇవ్వొచ్చు కదా - 150 మంది అభ్యర్థులను మార్చినా వైసీపీ గెలిచే పరిస్థితి లేదు - వైసీపీ దొంగ ఓట్లు వేయకుండా చర్యలు తీసుకుంటాం - తప్పుడు రిజిస్ట్రేషన్‍లు చేసే వ్యక్తులను జైలుకు పంపుతాం - ఇష్టానుసరంగా రుషికొండను తవ్వేశారు - వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజలను భయాందోళనకు గురిచేశారనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :