Monday, 02 March 2026 12:18:30 AM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

Date : 23 November 2025 09:43 PM Views : 196

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : పార్టీ కోసం స్వచ్ఛందంగా పనిచేస్తున్న జనసైనికులు/వీరమహిళల కుటుంబాలకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో JanaSenaParty అధినేత, గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ PawanKalyan గారు అమలుచేస్తున్న క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికి బీమా సదుపాయం అందించాలని తీసుకున్న నిర్ణయం ఈరోజు వారి జీవితాల్లో వెలుగులు నింపుతుంది. ఇప్పటి వరకు జనసేన అందించిన బీమా వివరాలు: • చనిపోయిన జనసైనికులు/వీరమహిళలు: 893 అందించిన బీమా మొత్తం: ₹44,65,00,000 (44 కోట్లు 65 లక్షలు) • యాక్సిడెంట్ కేసుల్లో లబ్ధిపొందిన వారు: 533 అందుకున్న మొత్తం: ₹2,08,61,424 ఇన్సూరెన్స్ మొత్తం విలువ: ₹46,73,61,424 కార్యకర్తల మరియు వారి కుటుంబాల సంక్షేమమే ధ్యేయంగా, నిరంతరం అండగా నిలుస్తున్న పార్టీ జనసేన. ఈరోజు మధ్యాహ్నం తాడేపల్లి లోని అన్నపూర్ణ కన్వెన్షన్ హాల్ లో నిర్వహించే కార్యక్రమంలో ఇటీవల ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన 220 మంది కుటుంబాలకు ₹5 లక్షల చొప్పున ₹11 కోట్ల విలువైన చెక్కులు పంపిణీ చేయనున్న జనసేన పార్టీ MLC, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ nagababu గారు, ఇతర ప్రధాన కార్యదర్శులు శ్రీ T sivasankararao గారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :