Monday, 08 June 2026 01:38:30 AM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎమ్మెల్యే స్వామి

Date : 14 April 2024 11:03 PM Views : 402

Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎమ్మెల్యే స్వామి. టంగుటూరు, అమరావతి జ్యోతి: ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఎమ్మెల్యే స్వామి అన్నారు. మండలంలోని తూర్పు నాయుడు పాలెం పోన్నలూరు గ్రామాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133 వ జయంతి సందర్భంగా ఆదివారం ఎమ్మెల్యే స్వామి ముఖ్య అతిథిగా పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామి మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాలు న్యాయం కోసం రాజ్యాంగాన్ని రచించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కే దక్కుతుందన్నారు. టిడిపి పార్టీ అధికారంలోకి రాగానే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పార్టీ పనిచేస్తుంది. పేదల పార్టీ తెలుగుదేశం పార్టీని ఎమ్మెల్యే స్వామి మరోసారి ప్రజలకు తేల్చి చెప్పారు. అంబేద్కర్ ఆశయాలు టిడిపి పార్టీతోనే సాధ్యమవుతాయన్నారు. అంబేద్కర్ ఆశయాలు కొనసాగాలంటే రాబోయే రోజుల్లో టిడిపి పార్టీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం పాన్నలూరు గ్రామంలో ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అనుమోలు సాంబశివరావు, కామని విజయకుమార్. మాజీ ఎంపీపీ చదలవాడ చంద్రశేఖర్ మండవ ప్రసాద్, కర్ణ కోటిరెడ్డి, రాపూరి కోటేశ్వరమ్మ, టిడిపి నాయకులు బెజవాడ వెంకటేశ్వర్లు, కుర్ర మల్యాద్రి, మూరబోయిన పాల్యాద్రి, బిరుదుల ఆరోన్ తదితరులు పాల్గొన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :