Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : వలేటివారిపాలెం: కందుకూరు నియోజకవర్గంలోని వలేటివారిపాలెం మండల జడ్పీటీసీ అభ్యర్థిగా కోరుకోండ అంజిబాబును ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రకటించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మండల టీడీపీ నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అంజిబాబు గెలుపు కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. మండలంలోని పార్టీ నాయకులందరూ కలిసికట్టుగా పనిచేస్తూ అంజి బాబు విజయానికి కృషి చేయాలని సూచించారు.
Admin
Amaravathi Jyothi