Monday, 20 April 2026 05:32:32 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

ప్రజా ప్రభుత్వం తెలుగుదేశంతోనే సాధ్యం ఎమ్మెల్యే స్వామి

Date : 14 April 2024 11:09 PM Views : 629

Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : ప్రజా ప్రభుత్వం తెలుగుదేశం తోనే సాధ్యం : ఎమ్మెల్యే స్వామి కొండపి,అమరావతి జ్యోతి : ప్రతి సామాన్యుడికి సంక్షేమం అందించే ప్రజా ప్రభుత్వం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని కొండపి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. మండలంలోని కట్టవారపాలెం గ్రామానికి చెందిన వైసిపి సోషల్ మీడియా కోఆర్డినేటర్ తో పాటు మరో 10 కుటుంబాలు ఎమ్మెల్యే స్వామి సమక్షంలో ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే కండవాలు కప్పి తెలుగుదేశం లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ వైసీపీ ప్రజల్లో విశ్వాస కోల్పోయింది అన్నారు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ ముసుగులో దోపిడీకి దౌర్జన్లకు దిగబడ్డారని ఆయన ఆరోపించారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమని ప్రతి ఒక్కరికి బాబు సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు ప్రతి గడపకు అందించే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. పార్టీలో చేరిన వారిలో వైసిపి సోషల్ మీడియా కోఆర్డినేటర్ కుంచాల ప్రసాద్, తన్నీరు లక్ష్మయ్య, తన్నీరు హరికృష్ణ తోపాటు మరో 10 కుటుంబాలు వారు ఉన్నారు. ఈ కార్యక్రమంలో కొండపి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :