Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కావలి ఆర్టీసీ బస్టాండ్ లో బస్సుకు అడ్డంగా కూర్చున్న మహిళ కావలి,అమరావతి జ్యోతి: తమ గ్రామానికి బస్సును పంపాలని కోరినా డిపో మేనేజర్ పంపకపోవడంతో నిరసన వ్యక్తం చేసిన మహిళ. అర్థగంట పాటు బస్సులు ముందుకు పోనివ్వకుండా ధర్నా చేసిన మహిళ.చివరకు ఒకటవ పట్టణం ఎస్ఐ అంబేద్కర్ చొరవతో సద్దుమణిగిన వ్యవహారం
Admin
Amaravathi Jyothi