Monday, 27 July 2026 12:45:14 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన గుడ్లూరు హైస్కూలు విద్యార్థిని

Date : 16 December 2023 03:46 PM Views : 313

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన గుడ్లూరు హైస్కూలు విద్యార్థిని. గుడ్లూరు, అమరావతి జ్యోతి:మండల కేంద్రమైన గుడ్లూరు హైస్కూల్ కు చెందిన ఆలూరి అలేఖ్య హేమర్ త్రోలో జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పివి రామ్మోహన్ తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి ప్రకాశం జిల్లా తరుపున రాష్ట్ర స్థాయి అండర్ -17 కేటగిరి నందు యం. హేమంత్ (లాంగ్ జంప్), ఆలూరి అరేఖ్య (హేమర్ త్రో), జొన్న వాడ వాసవి (100 మార్టిల్స్) లో ప్రాతినిధ్యం వహించారు. వారిలో ఆలూరి అలేఖ్య నరసరావుపేట నందు జరిగిన రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొని హేమర్ త్రో నందు గోల్డు మెడల్ సాధించి పాట్నాలో జరుగు జాతీయ పోటీలకు ఎంపిక కావడం జరిగినది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాయులు. పి.వి. రామమోహన్, వ్యాయాను ఉపాధ్యాయుడు జి. మాల్యాద్రి ఉపాధ్యాయినీ ఉపాధ్యా యులు ఇతర సిబ్బంది ఆ విద్యార్థులను అభినందించారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :