Monday, 20 April 2026 11:44:31 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

జనసేన కార్యాలయాన్ని ప్రారంభించిన వేములపాటి

Date : 19 February 2024 07:57 AM Views : 195

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : జనసేన కార్యాలయాన్ని ప్రారంభించిన వేములపాటి కావలి అమరావతి జ్యోతి: నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన జనసేన పార్టీ జాతీయ మీడియా అధికార. ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్ మరియు కావలి నియోజకవర్గ ఇన్చార్జ్ అళహరి సుధాకర్ కావలి పట్టణంలో జెండా చెట్టు దగ్గర నుంచి సుమారు మూడు కిలోమీటర్ల పైన జనసైనికులతోటి వీర మహిళల తోటి బైక్ ర్యాలీ నిర్వహించారు ,అనంతరం కావలి జనసేన పార్టీ నియోజకవర్గ నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన జనసేన పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు అర్హమ్ యూసుఫ్ ఖాన్ గారు, అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి ,రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణ , రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర ఆత్మకూరు నియజకవర్గ. ఇంచార్జి. నలిశెట్టి శ్రీధర్ కడప నియోజకవర్గ ఇన్చార్జి సుంకర. శ్రీనివాస్ , నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ తెలంగాణ నాయకులు సురేష్ రెడ్డి గl,రవీందర్ రెడ్డి మరియు జనసేన పార్టీ నాయకులు , జనసైనికులు వీర మహిళలు, కావలి పట్టణం నందు భారీ ఎత్తున ర్యాలీలో పాల్గొని జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :