Sunday, 13 September 2026 12:23:56 AM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

రాష్ట్ర ప్రభుత్వానికి అమెరికా పారిశ్రామిక వేత్తలకు వారధిగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్

Date : 30 November 2024 05:14 PM Views : 781

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : రాష్ట్ర ప్రభుత్వానికి అమెరికా పారిశ్రామిక వేత్తలకు వారధిగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అమెరికా పారిశ్రామిక వేత్తలకు రాష్ట్ర ప్రభుత్వానికి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ వారధిగా నిలుస్తున్నారు. అమెరికా పారిశ్రామిక వేత్తలతో ఉన్న సంబంధాలను, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అనుసంధానం చేస్తూ, రాష్ట్రంలో పారిశ్రామిక రంగం అభివృద్ధికి కృషి చేస్తున్నారు. అందులో భాగంగా శనివారం అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం నందు అమెరికా పారిశ్రామిక వేత్తలైన విమల్ కుమార్ కొలప్ప శ్రీ సాయి కిరణ్ కొలవెన్ను, లను పరిచయం చేశారు. ఎన్నారై పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేందుకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తొలి ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో ఆగ్రో ఫామ్స్ కేంద్రాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేస్తున్న ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందిస్తూ, మెట్ట ప్రాంతమైన ఉదయగిరిని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుటకు అండగా ఉంటానంటూ భరోసానిచ్చారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేస్తున్న కృషిని రాష్ట్ర ప్రతినిధులతో పాటు ఉదయగిరి ప్రాంత ప్రజలు అభినందిస్తున్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :