Sunday, 17 May 2026 04:22:40 AM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

అంతర్జాతీయ విలువిద్య పోటీలకు ఎంపికైన కందుకూరు ప్రాంత విద్యార్థి

Date : 28 January 2024 12:25 PM Views : 228

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు నుండి అంతర్జాతీయ వీలు విద్య పోటీలకు రాష్ట్రము నుండి ఎంపికైన మణిదీప్ రెడ్డి .. కందుకూరు, అమరావతి జ్యోతి: అంతర్జాతీయ విలు విద్యా పోటీలకు అమెరికా లోని లాస్ వెగాస్ నందు ఫిబ్రవరి 1 నుండి 4 వ తేదీ వరకు జరిగే మెగా షూట్ లో పాల్గొనేందుకు ఆంధ్ర నుండి వెళ్తున్న జట్టులో గొర్రెపాటి మణిదీప్ రెడ్డి పాల్గొంటున్నాడు..... మణిదీప్ రెడ్డి స్వగ్రామం నెల్లూరు జిల్లా వాకమళ్ళ వారి పాలెం. మణి దీప్ గత డిసెబరులో నెలలో పంజాబ్ లో జరిగిన అల్ ఇండియా యూనివర్సిటీ ఛాంపియన్షిప్ పోటీల్లో కృష్ణా యూనివర్సిటీ నుంచి పాల్గొన్నారు.... ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రాయపూర్ లో జనవరి 4నుంచి 6 వ తేదీ వరకు జరిగిన జాతీయ స్థాయి సబ్ జూనియర్ పోటీలలో పాల్గొని NRIT కి క్వాలిఫై అయినాడు. ఈ సందర్భంగా విలువిద్య సామాగ్రి బహూకరించి మణిదీప్ రెడ్డి ని ప్రోతహిస్తున్న రామయ్య ఫౌండేషన్ ట్రస్ట్ కందుకూరు చైర్మన్ ఉన్నం నళిని దేవి , హరిబాబు దంపతులకు మణిదీప్ తల్లిదండ్రులు విజయభాస్కర్ రెడ్డి ,పార్వతి గార్లు కృతజ్ఞతలు తెలియజేశారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: