Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : పేదవారి ఆకలి తీరుస్తున్న ఐ.ఎఫ్.సి ఫౌండేషన్ కందుకూరు: "ఆకలికి అందరూ బంధువులే" అనే నినాదంతో కుల,మతాలకతీతంగా నిర్వహిస్తున్న సేవ కార్యక్రమాల్లో ఈ రోజు ఐ.ఎఫ్.సి ఫౌండేషన్ కందుకూరు వారి ఆధ్వర్యంలో ఈ రోజు ఒక దాత సహాయంతో పేదవారికోసం కందుకూరులో వృద్ధులను గుర్తించి వారికి ఆహార ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది.ప్రతి ఒక్కరు తమ సామాజిక బాధ్యతగా పేదవారికి సహాయం అందిస్తే సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది అని ఫౌండేషన్ సెక్రెటరీ షంషేర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ సాజిద్,ట్రజరర్ హఫీజ్,ఇంచార్జ్ అయూబ్ ఖాన్ పఠాన్ మరియు ష0షూద్దీన్, పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi