Monday, 27 July 2026 01:36:05 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

నూతన డీఎస్సీ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి స్వామి

Date : 29 September 2025 12:27 AM Views : 309

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : ఒంగోలు: ప్రకాశం జిల్లాలో 2025 డీఎస్సీ ద్వారా నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామిని తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో కలిసి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదములు తెలియజేశారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఉపాధ్యాయులకు మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రిగారు ఉపాధ్యాయులు ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలనీ, చిన్న వయసులోని ఉద్యోగాలు సాధించారు కాబట్టి వృత్తిలో ఆధునికతను జోడించి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి ఆశయాలకు అనుగుణంగా విద్యాశాఖను ప్రగతి పథంలో నడిపించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు దే న్నన్నారు.తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు అర్రిబోయిన రాంబాబు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలోనే అత్యధిక డీఎస్సీల ద్వారా రెండు లక్షలకు పైగా ఉపాధ్యాయులను నియమించిన చరిత్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దక్కుతుందనీ, ఆయన విజన్ ఉన్న నాయకుడనీ ప్రతి సంవత్సరం డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి శాఖను బలోపేతం చేస్తున్నారని ఉపాధ్యాయులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు అంబటి బ్రహ్మయ్య, జిల్లా ఎం ఐ ఎస్ కోఆర్డినేటర్ మసనం జాలరత్నం,ఉపాధ్యాయులు మసనం మాలిరావు, నక్కా శ్రీనివాసులు, పామర్తి ప్రదీప్, గుంటూరు సౌజన్య,షేక్ సుల్తాన్ బాబు, సదానంద్, డోలా హరిబాబు, ఆలా రామకృష్ణ,కరేటి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :