Friday, 11 September 2026 06:48:27 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

అభ్యర్థుల ఖరారు పై వైసీపీ అధినేత జగన్ ఫోకస్

Date : 19 December 2023 09:30 PM Views : 357

Amaravathi Jyothi - Andhra Pradesh / NTRDistrict : అభ్యర్థుల ఖరారుపై వైసీసీ అధినేత జగన్‌ ఫోకస్‌ విజయవాడ, అమరావతి జ్యోతి: ఇన్‌ఛార్జుల మార్పుపై నేరుగా నేతలతోనే చర్చలు.సీఎం జగన్‌తో ఉభయ గోదావరి జిల్లాల నేతల భేటీ . సీటు మారుస్తారన్న ప్రచారంతో నేతల్లో టెన్షన్‌ సీఎంను కలిసిన వారిలో పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు...కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ .జగన్‌తో భేటీ అయిన అమలాపురం ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్.రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి.పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్య, మంత్రి గుమ్మనూరు జయరాం.సజ్జల, మిథున్‌రెడ్డితో భేటీ అయిన సీమ జిల్లాల ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి, మంత్రి ఉషశ్రీ చరణ్ , రఘురాంరెడ్డి... శంకర్ నారాయణతో చర్చలు జరిపిన సజ్జల, మిథున్‌రెడ్డి . త్వరలో సీమ జిల్లాల్లోనూ పలువురు అభ్యర్థుల మార్పు

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: