Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : *ఏపీలో 'ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ పథకం ద్వారా *18* ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ. *1,500* ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అర్హులైన లబ్ధిదారుల డేటా పరిశీలన, బ్యాంక్ లింకేజీ ప్రక్రియ తుది దశలో ఉన్నట్లు సమాచారం. మొదటి విడత నిధుల విడుదల తేదీని ప్రభుత్వం త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది. కాగా, *2024* ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు మహిళలకు నెలకు రూ.*1500* ఇస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే…
Admin
Amaravathi Jyothi