Saturday, 18 July 2026 05:35:27 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక

అధ్యక్షులుగా సూర్యనారాయణ ప్రధాన కార్యదర్శిగా మక్కెన రమేష్ బాబు

Date : 07 December 2025 10:42 PM Views : 321

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : గుడ్లూరు: యూటీఎఫ్ గుడ్లూరు మండల నూతన కార్యవర్గం ఎన్నిక ఆదివారం జరిగింది అధ్యక్షులుగా సాలి సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా మక్కెన ఎన్నికయ్యారు.తొలుత గుడ్లూరు మండలం నుంచి బదిలీ కాబడిన ఉపాధ్యాయులను మరియు మండల ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించబడిన వారిని ఘనంగా మండల శాఖ సత్కరించింది తదుపరి జరిగిన సెషన్ నందు సంఘ సభ్యులు గుడ్లూరు మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది నూతన కార్యవర్గ వివరాలు గౌరవాధ్యక్షులుగా ఎర్రజొన్న మాల్యాద్రి , అధ్యక్షులుగా సాలి సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా మక్కెన రమేష్ బాబు, సహాధ్యక్షులుగా బివిఎల్ఎన్ మూర్తి, సహధ్యక్షురాలుగా ఎస్ ప్రసన్నకుమారి, కోశాధికారిగా చల్లా శ్రీనివాసులు, జిల్లా కౌన్సిలర్లుగా పి శ్రీనివాసులు రెడ్డి, జి మధుసూదన్ రావు, యు జ్యోతి కుమారి ,ఆర్ సుధాకర్ రావు కార్యదర్శులుగా టి పి మాలకొండయ్య, కే వీరంరాజు , జి మురళి, జి చిన్న కొండయ్య , పి వరముని కుమార్ , ఏ ప్రసూన ,పి వాణి, సిహెచ్ మాధవరావు ,ఎన్ హరికృష్ణ ఆడిట్ కమిటీ సభ్యులుగా వై రామచంద్రయ్య , సిహెచ్ కోటేశ్వరరావు , టి ఈశ్వర్ రెడ్డి కుటుంబ సంక్షేమ కార్యదర్శిగా పి మనోహరం సభ్యులు గా ఎం జనార్ధన్, ఎన్ సుందర్రాజు, కే వెంకటేశ్వర్లు మరియు ఇతర ఉప శాఖలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: