Monday, 20 April 2026 08:24:08 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

వైసీపీలో చేరిన టిడిపి నాయకుడు

Date : 23 December 2024 06:43 AM Views : 1225

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : గుడ్లూరు:- మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా గుడ్లూరు మండలం పరకొండపాడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు చిరుతోటి ఏడుకొండలు వైఎస్ఆర్సిపి పార్టీలో చేరారు. గుడ్లూరు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు పులి రమేష్ ఏడుకొండలకు వైఎస్ఆర్సిపి కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏడుకొండలు మాట్లాడుతూ గత ఐదేళ్లలో చెప్పిన మాట ప్రకారం సంక్షేమం అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం పాటిస్తున్నారు. కందుకూరు నియోజకవర్గంలో బుర్రా మధుసూదన్ యాదవ్ నాయకత్వాన్ని బలపరుస్తూ పార్టీలో చేరుతున్నానని అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోల కొండయ్య,మాజీ సర్పంచ్ అల్లం బసవయ్య ,చెరుకూరి బ్రహ్మయ్య ,గ్రామస్తులు,నాయకులు ,కార్యకర్తలు, వైఎస్ఆర్సిపి అభిమానులు పాల్గొన్నారు

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :