Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : జనిగర్ల మనోహర్ ఆధ్వర్యంలో పలువురు టీడీపీ లో చేరిక కావలి,అమరావతి జ్యోతి: కావలి పట్టణంలోని పాతూరు లో ఆదివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. 5వ వార్డు ఇంచార్జి చిలకపాటి శ్రీనివాసులు ఆధ్వర్యంలో జనిగర్ల మనోహర్ ఆధ్వర్యంలో జనిగర్ల మనోజ్ కుమార్ యాదవ్, తిక్క శివకృష్ణ యాదవ్, గొడ్డేటి శ్రీనివాసులు యాదవ్, గొడ్డేటి పవన్ కుమార్ యాదవ్, గొడ్డేటి సుధీర్ కుమార్ యాదవ్, కోమట్ల ఈశ్వర్, రామలింగం నరహరి, రామలింగం నాని, బొంత సురేష్, ఆవుల శివకృష్ణ, తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరగా వారికి కావలి నియోజకవర్గం తెలుగుదేశం-జనసేన ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు.. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని వారికి హామీ ఇచ్చారు.
Admin
Amaravathi Jyothi