Saturday, 18 April 2026 02:42:48 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

వైసిపి నేత చల్లాకు ఘన సత్కారం

Date : 08 March 2024 11:41 PM Views : 296

Amaravathi Jyothi - Andhra Pradesh / Konaseema : *వైఎస్సార్ సీపీ నేత చల్లాకు ఘన సత్కారం* ఆలమూరు, అమరావతి జ్యోతి : ఆలమూరుకు చెందిన వైఎస్సార్ సీపీ రాష్ట్ర సేవాదళ్ సంయుక్త కార్యదర్శి, డాక్టర్ చల్లా ప్రభాకరరావు మండపేట నియోజవర్గ పరిశీలకులుగా భాద్యతలు స్వీకరించారు. ఈ మేరకు శుక్రవారం మండపేటలో జరిగిన వైఎస్సార్ సీపీ సమావేశంలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. సీఎం వైఎస్ జగన్ చేపట్టిన సంక్షేమం, అభివృద్ధిని ఇంటింటికీ ప్రచారం చేయాలని సూచించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అందరూ పని చేయాలని కోరారు. నియోజక ఇన్చార్జి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులును రికార్డు స్థాయి మెజారిటీతో గెలిపించాలని కోరారు. తద్వారా మండపేట నియోజవర్గ అభివృద్ధికి బాటలు వేసుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మండపేట లో టీడీపీ కోటను బద్దలు కొట్టి ఎమ్మెల్సీ త్రిమూర్తులను ఎమ్మెల్యేగా గెలిపించి సీఎం జగన్ కు బహుమతిగా ఇద్దామన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్సీ త్రిమూర్తులు, మండపేట మున్సిపల్ చైర్మన్ పతివాడ నూక దుర్గారాణి ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిశీలకుడు చల్లాను పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సత్కరించారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :