Wednesday, 28 October 2026 03:50:39 AM
# వలేటివారిపాలెం మండల జడ్పీటీసీ అభ్యర్థిగా కోరుకొండ అంజిబాబు # రూ. యాబై వేలకు మించి క్యాష్ ఉంటే సీజ్ # ఐదువేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసీన సాయితేజ మెమోరియల్ ట్రస్ట్ # కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ

ఉద్యమ సహాయ నిధి కింద పదివేల రూపాయలు అందజేసిన యూటీఎఫ్ కార్యకర్తలు

Date : 29 December 2023 09:38 PM Views : 288

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : ఉద్యమ సహాయ నిధి కింద పదివేల రూపాయలు అందజేసిన యూటీఎఫ్ కార్యకర్తలు. గుడ్లూరు, అమరావతి జ్యోతి: గత మూడు నెలలుగా జీతాలు అందక, ప్రస్తుత ముఖ్యమంత్రి గతంలో ఇచ్చిన హామీల అమలు కోరుతూ గత కొన్ని రోజులుగా కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఉద్యమ బాట పట్టారు ఉద్యమ బాట పట్టిన కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ సిబ్బందికి తమ సంఘీభావం తెలియజేస్తూ వారికి ఉద్యమ సహాయనిధిగా మండలంలోని యూటీఎఫ్ కార్యకర్తలు అందించిన పదివేల రూపాయలు మొత్తాన్ని వారికి గుడ్లూరు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి వి రామ్మోహన్ మరియు యూటీఎఫ్, గుడ్లూరు మండల శాఖ బాధ్యులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల శాఖ బాధ్యులు జే వెంకటాద్రి నాయుడు, ఎం రమేష్ బాబు, షేక్ రసూల్ బాషా, ఎస్ ప్రసన్న కుమారి, జి చిన్న కొండయ్య ,చల్ల శ్రీనివాసులు, యు రవికుమార్, పి మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: