Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : *చిన్ననాటి మిత్రులకి కన్నీటి వీడ్కోలు....కాటం రెడ్డి* కావలి, అమరావతి జ్యోతి 16; చిరకాల చిన్ననాటి మిత్రుడు, ప్రాణ సమానుడు కోడూరు శివకుమార్ రెడ్డి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్న కావలి మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి దంపతులు మరియు కుటుంబం సభ్యులు, తదనంతరం చిరకాల మిత్రుడు, కోడూరు శివకుమార్ రెడ్డి అంత్యక్రియల్లో పార్థివ దేహాన్ని ఎత్తుకున్న కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంట్టూ కన్నీరు మున్నీరు అయ్యారు. ఆయన వెంట వందలాది మంది తరలి వచ్చారు.
Admin
Amaravathi Jyothi