Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు నియోజకవర్గ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ సంతోషంగా క్రిస్మస్ జరుపుకోవాలి: ఇంటూరి నాగేశ్వరరావు కందుకూరు, అమరావతి జ్యోతి: ప్రేమ,కరుణ,సేవలతో కూడిన శాంతియుత జీవన మార్గాన్ని ప్రపంచానికి అందించిన ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా ప్రజలందరికీ కందుకూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి ఇంటూరి నాగేశ్వరరావు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసు చూపించిన నిస్వార్ధ సేవా మార్గంలో నడిచిన నాడు ప్రతి రోజూ ఒక క్రిస్మస్ వేడుకే అవుతుంది. కరుణామయునిగా పిలువబడుచున్న ఏసు చూపిన మార్గంలో నడుస్తూ ప్రజలందరిపట్లా కరుణ, ప్రేమతో మెలుగుదాం. ఈ సందర్భంగా క్రిస్మస్ వేడుకను ప్రజలంతా కలసికట్టుగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
Admin
Amaravathi Jyothi