Monday, 20 April 2026 06:54:41 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

సింగరాయకొండ లో సైకిల్ హుషారు

Date : 14 April 2024 10:49 PM Views : 275

Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : సింగరాయకొండలో సైకిల్ హుషారు సింగరాయకొండ,అమరావతి జ్యోతి: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కూటమి అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తధ్యమని కొండపి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. మండలం సోమరాజుపాలెం గ్రామానికి చెందిన అలహరి బాలాజీ, అలహరి సుబ్బారావు, గుండ్రేడ్డి శివ ప్రసాద్, శీలం లక్ష్మయ్య, శీలం వెంకట్రావు గ్రామ పార్టీ అధ్యక్షులు శీలం సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో టిడిపిలో చేరగా వారికి శాసనసభ్యులు *డా|| డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి* కండువా కప్పి తెలుగుదేశం పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తగిన గౌరవం ఉంటుందని అందరూ సమానంగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా తనని గెలిపించాలని కోరారు. సంక్షేమం అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని ఎమ్మెల్యే స్వామి అన్నారు. బాబు సూపర్ సిక్స్ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :