Thursday, 11 June 2026 08:59:33 AM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

బోగోలు మండల కన్వీనర్ కు షాక్ ఇచ్చిన వైసిపి నేతలు

Date : 19 February 2024 05:46 PM Views : 258

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : బోగోలు మండల కన్వీనర్ వీర రఘుకు షాక్ ఇచ్చిన వైసీపీ నేతలు టీడీపీ లో చేరిన వైసీపీ నేతలు కావలి, అమరావతి జ్యోతి: నెల్లూరు జిల్లా బోగోలు మండలం జక్కేపల్లి గూడూరు కమ్మపాలెం కి చెందిన వైసీపీ నాయకులు సోమవారం వైసీపీ ని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి పులివెందుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి,కావలి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జి కావ్య క్రిష్ణారెడ్డి.తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు...గ్రామ 6వ వార్డు మెంబర్ పల్లిపాటి ఆనందరావు, యాసారపు సుధాకర్, పందిటి వెంకయ్య, పల్లిపాటి రవీంద్ర, పల్లిపాటి దేవదానం, రఘు, రమేష్, మావులూరి చిన తాతయ్య, పులింద్ర సురేష్, తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు.. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని కావ్య క్రిష్ణారెడ్డి వారికి హామీ ఇచ్చారు.. దీనితో బోగోలు మండల కన్వీనర్ వీర రఘుకు షాక్ తగిలిందని చెప్పాలి.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :