Monday, 27 July 2026 04:29:54 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

ఏసుక్రీస్తు చల్లని దీవెనలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి,: ఇంటూరి రాజేష్

Date : 24 December 2023 07:50 PM Views : 265

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : ఏసుక్రీస్తు చల్లని దీవెనలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి క్రిస్మస్ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలి కందుకూరు నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు నెల్లూరు పార్లమెంట్ టిడిపి ఉపాధ్యక్షులు ఇంటూరి రాజేష్ కందుకూరు, అమరావతి జ్యోతి: కులమత బేధం లేకుండా ప్రపంచంలోని ప్రజలందరూ జరుపుకునే పండుగ క్రిస్మస్ అని, ఏసుక్రీస్తు చల్లని దీవెనలతో కందుకూరు నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉండాలని నెల్లూరు పార్లమెంట్ టిడిపి ఉపాధ్యక్షులు ఇంటూరి రాజేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తోటివారిపట్ల ప్రేమ, దయాగుణం కలిగి ఉండాలని ఏసుక్రీస్తు చెప్పిన మాటలు గుర్తుంచుకొని, ఆయన బోధనలు పాటిస్తూ కలిసిమెలిసి జీవించాలని తెలిపారు. ఒకరి కష్టాలను మరొకరు పంచుకున్నప్పుడే సమ సమాజం ఏర్పడుతుందన్నారు. ప్రజలు శాంతియుత జీవనం గడపాలన్నారు. పాపులను రక్షించుటకు, వారిని సన్మార్గంలో నడిపించేందుకు ఏసుప్రభువు తన రక్తాన్ని చిందించారన్నారు. శాంతి, సహనం, మంచి ఆలోచనలు మానవులను సన్మార్గంలో నడిపిస్తాయని తెలిపారు. నియోజకవర్గ ప్రజలందరూ సంతోషంగా క్రిస్మస్ పండుగ జరుపుకోవాలని ఇంటూరి రాజేష్ ఆకాంక్షించారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :