Thursday, 11 June 2026 08:53:27 AM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

మలినేని లక్ష్మయ్య ఉమెన్స్ కాలేజ్ అధ్యాపకుడు కల్లూరి శివకృష్ణకు పి హెచ్ డి పురస్కారం

Date : 02 December 2023 10:10 AM Views : 244

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కోటేశ్వర థియేటర్ అధినేత కల్లూరి శివకృష్ణకు పి హెచ్ డి పురస్కారం. కందుకూరు, అమరావతి జ్యోతి: కందుకూరు పట్టణానికి చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్ కల్లూరి కోటేశ్వరరావు కుమారుడు, కోటేశ్వర థియేటర్ యజమాని కల్లూరి శివకృష్ణ గుంటూరులో మల్లినేని లక్ష్మయ్య ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ సి ఎస్ సి విభాగంలో అధ్యాపకుడుగా పనిచేస్తూ సిఎస్సి విభాగానికి చెందిన మిషన్ లెర్నింగ్ విభాగంలో ఎలక్ట్రికల్ అనాలసిస్ అండ్ బిజినెస్ ఫర్ కాస్టింగ్ బై మిషన్ లెర్నింగ్ మెథడ్ మీద శోధన చేసినందుకు గాను శ్రీ సత్య సాయి యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మెడికల్ సైన్స్ సేహోర్ మధ్యప్రదేశ్ యూనివర్సిటీ వారు డాక్టర్ పురస్కరించబడినది. కావున కోటేశ్వర థియేటర్ సిబ్బంది అభినందనలు తెలియజేశారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :