Saturday, 12 September 2026 09:14:47 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

వంగవీటి మోహన్ రంగా కు. నివాళులర్పించిన జనసేన నాయకులు

Date : 27 December 2023 06:56 AM Views : 336

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : గుడ్లూరులో రంగా 35 వ వర్ధంతికి ఘనంగా నివాళి అర్పించిన జనసేన నాయకులు గుడ్లూరు,అమరావతి జ్యోతి; మండల కేంద్రములోని బస్టాండ్ సెంటర్ వద్ద గుడ్లూరు మండల జనసేన ఆద్వర్యంలో కీర్తి శేషులు వంగవీటి మోహన రంగా 35 వ వర్ధంతికి ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కందుకూరు నియోజకవర్గ జనసేన నాయకులు బిసి నేత దేవళ్ళ భాస్కర్ రావ్, తోట శ్రీహరి నాయుడు కందుకూరు నియోజకవర్గ జనసేన నాయకులు ఇనకొల్లు శ్రీనివాసులు హాజరయ్యారు. ఈసందర్భంగా భాస్కర్ రావ్ మాట్లాడుతూ మనందరి చిరస్మరణీయుడు ఆదర్శప్రాయమైన అభిమాన నాయకుడు కీర్తి శేషులు వంగవీటి రంగా ఆశయాలను మనమంతా పుణికి పుచ్చుకోవాలి అన్నారు. ఒక సామాన్యుడిగా చిన్నపాటి మెకానిక్ వర్క్ చేసుకుంటూ నాటి పరిస్థితులకు అనుగుణంగా పేదల కోసం వారికి అండగా నిలిచిన ధీశాలి మోహన్ రంగా. ఎలాంటి పరిస్థితులనైనా ఎంతటి వారైనా ధైర్యంగా ఎదుర్కొన్న ధైర్యశాలి. చివరగా బడుగు బలహీన వర్గాలలో పేదల ఇళ్ళ స్థలాల కోసం 1988 డిసెంబర్ 22 నఆమరణ నిరహార దీక్ష చేపట్టి కొంతమంది దుండగుల కుయుక్తులకు డిసెంబర్ 26 న బలయిన వ్యక్తి రంగా .ఏది ఏమైనా ఆ మహనీయుని ఆశయాలు పవన్ కల్యాణ్ ఆశయాలు జనసేన పార్టీ తరపున ముందుకు తీసుకు వెళ్తామని ప్రకటించారు. పై కార్యక్రమంలో పాల్గొన్న జనసైనికులు మూలగిరి శ్రీనివాస్ అన్నంగి చలపతి అనిమిశెట్టి మాధవ రావు పాటి మహేష్ గౌడపేరు రమేష్ షేక్ రహంతుల్లా పసుపులేటి మల్లిఖార్జున ఆలా కిషోర్ కొనికి రాజేష్ రామ్ చరణ్ దిలీప్ కుమార్ మొగిలిశెట్టి రాజా గుండెమడుగుల భాస్కర్ సన్నిశెట్టి హరిబాబు భైరవరపు రాజా జాహ్నవి కుంచాల అంకమరావు శివాజీ టీకనం నాగరాజు టీకనం మారుతి ఆలా శివ కంఠా హజరత్తయ్య రామిశెట్టి సుబ్బారావు రాజశేఖర్ రాంబాబు కేసారపు లక్ష్మణ్ సురేష్ హిమసాగర్ తదితరులు పాల్గొన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: