Monday, 20 April 2026 05:32:25 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

ఆర్యవైశ్య సోదరులు నా కుటుంబ సభ్యులు వారికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానన్న ఎమ్మెల్యే ఇంటూరినాగేశ్వరరావు

Date : 08 December 2024 04:19 PM Views : 964

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని ఆదివారం ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, ఆర్య వైశ్య కార్పోరేషన్ చైర్మన్ డూండి రాకేష్ ప్రారంభించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని ప్రారంభించడం నా జీవితంలో మరిచిపోలేని రోజని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. ఆయన మనకోసం మన రాష్ట్రం కోసం చేసిన త్యాగాలు మరువలేనివని.. ఆయన ఆశయ సాధన కోసం మనమందరం పనిచేయాలని కోరారు. ఆర్యవైశ్య సోదరులు నా కుటుంబ సభ్యులని.. వారికి అర్ధరాత్రి కష్టమొచ్చినా ఇంటూరి నాగేశ్వరావు అండగా ఉంటాడని తెలిపారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :