Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : ప్రజల యోగ క్షేమాలు చూసే ఎమ్మెల్యే వుండడం అదృష్టం,,వడ్లమాని మల్లికార్జునరావు...* కావలి, అమరావతి జ్యోతి : కావలి నియోజక వర్గం దగదర్తి మండలం బోడగుడిపాడు గ్రామానికి చెందిన వడ్లమాని మల్లికార్జునరావు లివర్ ట్రాన్స్పిరేషన్ చేయాలి అని డాక్టర్స్ చెప్పడంతో దగదర్తి మండలం యువత అధ్యక్షులు మహేష్ నాయుడు కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిదృష్టికి తీసుకురావడంతో... స్పందించిన శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ దృష్టికి తీసుకొని పోయి10,00,000 లక్షల రూపాయలు ఎల్. వో.సి ముందస్తు సహాయ నిధి చెక్కుని దగదర్తి మండలం బోడగుడిపాడు గ్రామానికి చెందిన వడ్లమాని మల్లికార్జునరావు కుటుంబ సభ్యులకు కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేతుల మీదగా అందజేశారు.... వడ్లమాని మల్లికార్జునరావు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ కష్టాలలో ఉన్న తమ కుటుంబానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.
Admin
Amaravathi Jyothi