Thursday, 11 June 2026 10:10:21 AM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

దొంగ ఓట్ల సంస్కృతి టిడిపిదే

Date : 17 December 2023 07:07 PM Views : 260

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : దొంగ ఓట్ల సంస్కృతి టిడిపిదే. కందుకూరు అమరావతి జ్యోతి: . దొంగ ఓట్లను చేర్చుకునే సంస్కృతి ముమ్మాటికి తెలుగుదేశం పార్టీ దేనని, వారు చేసే తప్పును వైసీపీ మీదకు నెట్టడం అహేతుకమైన చర్యని ఆ పార్టీ నాయకులు చీమల రాజా ఘాటుగా విమర్శించారు ఆదివారం సాయంత్రం స్థానిక వైకాపా కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డిని విమర్శించడం వల్ల ఖ్యాతి పొందవచ్చనే దుగ్దతో ఇంటూరి నాగేశ్వరరావు వ్యవహరించడంను ప్రజలు చీత్కరిస్తున్నా రన్నారు. కార్యక్రమంలో వైకాపా పట్టణ అధ్యక్షుడు షేక్ రఫీ మాట్లాడుతూ కందుకూరు ఆరో వార్డులోని సుందరయ్య నగర్ లో తుఫాన్ నేపథ్యంలో అక్కడ ప్రజలకు దుప్పట్లు భోజనాలు ఏర్పాటు చేసిన వైకాపాను అనవసరంగా విమర్శిస్తూ అక్కడ మంచినీళ్ళ సదుపాయం లేదని కల్లబొల్లి మాటలు ఇంటూరి మాట్లాడడం సబబు కాదన్నారు జె సి ఎస్ కోఆర్డినేటర్ ఎం కిషోర్ మాట్లాడుతూ 138 ,124 ,107, 108 బూతుల్లో ఓట్లు తొలగించమని టిడిపి వారు బిఎల్ఓ లను సైతం బెదిరిస్తున్నారని ఇది రాజకీయాల్లో సరైనది కాదని దొంగ ఓట్ల సంస్కృతికి టిడిపి ఇకనైనా తిలోదకాలు ఇవ్వాలని హితవు పలికారు .కార్యక్రమంలో వైకాపా నాయకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :