Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : రాజేష్ కార్యాలయంలో మహాశివరాత్రి మహిళా దినోత్సవ వేడుకలు. కందుకూరు అమరావతి జ్యోతి : కందుకూరులో తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు ఇంటూరి రాజేష్ ఆఫీసు నందు *మహా శివరాత్రి పర్వదినం మరియు మహీళా దినోత్సవం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జి కామేశ్వరమ్మ సాంస్కృతి శాఖ నుండి పి సుజాత కార్మిక శాఖ నుండి ఆర్ పద్మ రైతు మహిళా శాఖ నుండి పి సుజాత మాజీ ఎంపీపీ కందుకూరు ఏపీ సి ఆర్ టి సి కండక్టర్ కండక్టర్ శ్రీదేవి డాక్టర్ శర్శష్ట రెడ్డి ముస్లిం మైనారిటీ యస్ కే జానబీ . సభకు పెద్దలుగా నిలిచి మహిళా దినోత్సవం గురించి ప్రసంగించిన కామేశ్వరమ్మ 92 సంవత్సరాలు వృద్ధురాలు అందరూ ఆమెకు పాదాభివందనాలు చేసుకున్నారు అనంతరం మహిళలందరూ పెద్ద వాళ్ళందరినీ పుష్ప కుచ్చాలు దృశ్యాలువులతో సత్కరించుకోవడం జరిగినది*ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాలుగున్నారు
Admin
Amaravathi Jyothi