Friday, 17 April 2026 07:05:59 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

667. మందికి ₹. 5.40 కోట్ల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

Subtitle

Date : 21 September 2025 12:29 PM Views : 245

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు : నియోజకవర్గంలో ఇప్పటివరకు 667. మంది లబ్ధిదారులకు ₹.5.40 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబునాయుడుకి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు.ఆదివారం ఉదయం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పేద ప్రజల ఉద్దరనే ప్రధాన ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారన్నారు. కేవలం 14. మాసాల్లోనే నియోజకవర్గానికి ఇతోధికంగా 667. మందికి ₹.5.40 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం ముదావహం అన్నారు. *75. సంవత్సరాల వయసులో కూడా 24. గంటలు ప్రజా సంక్షేమం కోసం నిరంతరాయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు ఆ దేవదేవుడు దీర్ఘాయుష్షును ప్రసాదించాలని ఎమ్మెల్యే ఇంటూరి ఆకాంక్షించారు. కందుకూరు నియోజకవర్గ ప్రజలకు, తాను ఒక సోదరుని మాదిరిగా నిరంతరాయం తమ కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే ఇంటూరి కృతజ్ఞతాపూర్వకంగా తెలిపారు. .వచ్చే ఏడాది జూన్ నాటికి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు జలసిరులు అందించడమే తన ప్రధాన ప్రాధాన్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పని చేస్తున్నారన్నారు.దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కానీ సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్లో అమలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఈ సందర్భంగా తెలియజేశారు. 41. మందికి ₹.23.70 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి, జనిగర్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :