Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : టిడిపి నాయకుడు కోటపాటిని కలిసిన పలువురు నాయకులు కందుకూరు, అమరావతి జ్యోతి: తెలుగుదేశం పార్టీ నాయకులు కోటపాటి జనార్దన్ రావు పలువురు నాయకులు కలుసుకున్నారు శనివారం పామూరు రోడ్లోని పొగాకు బోర్డ్ సమీపంలో తన సొంత భవన నిర్మాణమును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన నాదెళ్ల శ్రీనివాసరావు, సిహెచ్ కస్తూరి, ఎస్ డి వలీభాష, ఓరుగంటి శేషారావు, మర్రిపూడి మహేంద్ర, గాడిపర్తి శ్రీను, తదితరులు కలుసుకున్నారు
Admin
Amaravathi Jyothi