Wednesday, 28 October 2026 03:49:21 AM
# వలేటివారిపాలెం మండల జడ్పీటీసీ అభ్యర్థిగా కోరుకొండ అంజిబాబు # రూ. యాబై వేలకు మించి క్యాష్ ఉంటే సీజ్ # ఐదువేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసీన సాయితేజ మెమోరియల్ ట్రస్ట్ # కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ

టి ఎస్ ఆర్ టి సి పల్లె వెలుగు ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం

Date : 09 December 2023 07:12 AM Views : 841

Amaravathi Jyothi - Telagana / Hyderabad : టి ఎస్ అర్ టి సి పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.. హైదరాబాద్,అమరావతి జ్యోతి: ఆర్టీసీ మహిళల ఉచితబస్సు ప్రయాణంపై మార్గదర్శకాలు జారీ.. బాలికలకు , మహిళలకు, ట్రాన్స్ జెండర్ల వరకు అన్ని వయసుల వారికి ఉచిత బస్సు ప్రయాణం.. సిటీ ఆర్డినరీ, పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులకు వర్తింపు.. తెలంగాణ పరధి వరకు రేపు మధ్యాహ్నం నుంచి అమలు.. అంతరాష్ట్ర బస్సులకు తెలంగాణ పరిధి వరకు ఉచితం.. మొదటి వారం రోజుల వరకు ఎలాంటి ఐడెంటి కార్డులు లేకుండానే ప్రయాణం చేయొచ్చు.. వాటికి అయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి రియంబర్స్మెంట్స్ చేస్తుంది.. రేపటి నుంచి అమలు చేయాలని టీఎస్ ఆర్టీసీ ఎండీకి ఆదేశాలు.. రేపు అసెంబ్లీ ఆవరణలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి..

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :