Amaravathi Jyothi - Telagana / Hyderabad : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ వాహనాలు 9 కి తగ్గింపు హైదరాబాద్, అమరావతి జ్యోతి: సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ వాహనాల సంఖ్య 15 నుంచి 9కి తగ్గించారు.తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్‌ను ఆపవద్దని అధికారులకు సీఎం ఆదేశాలు జారీచేశారు. ఆ మేరకు 15 గా ఉన్న కాన్వాయ్ వాహణాలను 9 కి తగ్గించారు
Admin
Amaravathi Jyothi