Amaravathi Jyothi - Telagana / Hyderabad : బిగ్‌బాస్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్.. హైదరాబాద్ అమరావతి జ్యోతి: గజ్వేల్ మండలం కొల్గూరూలో అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు. అన్నపూర్ణ స్టూడియో దగ్గర గొడవ కేసులో అరెస్ట్. జూబ్లీహిల్స్‌లో బీభత్సం సృష్టించిన ప్రశాంత్ అభిమానులు.. దాడుల్లో పలువురు పోలీసులకు గాయాలు, పోలీసు వాహనాలు, ఆర్టీసీ బస్సులు ధ్వంసం.. పల్లవి ప్రశాంత్‌పై 9 సెక్షన్ల కింద కేసులు.. ప్రశాంత్‌తో పాటు అతని సోదరుడు రవిరాజు అరెస్ట్.
Admin
Amaravathi Jyothi