Amaravathi Jyothi - Telagana / Hyderabad : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అభినందించిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి. హైదరాబాదు అమరావతి జ్యోతి:తన చిరకాల మిత్రులు – సహచర పార్లమెంట్ సభ్యులు , తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఎనుముల రేవంత్ రెడ్డిని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి హైదరాబాద్ లోని రాష్ట్ర సచివాలయంలో మర్యాద పూర్వకంగా శుక్రవారంకలిసి శుభాకాంక్షలను తెలియజేశారు.
Admin
Amaravathi Jyothi