Amaravathi Jyothi - Telagana / Hyderabad : దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పి వి : సి ఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ అమరావతి జ్యోతి : దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీవీ పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి.. ఆదర్శంగా నిలిచిన వ్యక్తి పీవీ అని సి ఎం రేవంత్ రెడ్డి అన్నారుదేశ ఆర్థిక వ్యవస్థ ప్రశ్నార్ధకంగా మారినప్పుడు.. సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. పేదవాడికి భూమిని అందుబాటులోకి తీసుకొచ్చిన వ్యక్తి పేదలకు భూములు పంచేందుకు.. పీవీ బలమైన పునాదులు వేశారు.పీవీ కీర్తిని పెంచేలా.. తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన అన్నారు
Admin
Amaravathi Jyothi