Amaravathi Jyothi - Telagana / Hyderabad : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రొఫైల్ హైదరాబాద్ ,అమరావతి జ్యోతి: 1969 నవంబరు 8న పుట్టిన రేవంత్ రెడ్డి నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామంలో పుట్టిన రేవంత్ 2006లో మిడ్జిల్ మండలం జడ్పీటీసి సభ్యుడుగా విజయం 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా స్వాతంత్య్రంగా ఎన్నిక 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం నుండి కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపు 2014లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ 2014–17 మధ్య వర్కింగ్ ప్రెసిడెంట్ 2017 అక్టోబరులో టిడిపికి రాజీనామా 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరిక 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ 2018 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి ఓటమి 2019 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం 2021లో జూన్ 26న పీసీసీ అధ్యక్ష్యుడిగా రేవంత్ 2021 జూలై 7న టీపీసీపీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం ఈ నెల 7 న తెలంగాణ రాష్ట్ర 2 వ ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం
Admin
Amaravathi Jyothi