Amaravathi Jyothi - National / : కరోనా వ్యాప్తి.. కేంద్రం కీలక ఆదేశాలు ఢిల్లీ,అమరావతి జ్యోతి: దేశంలో జే ఎన్ 1 సబ్ వేరియంట్ వల్ల కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో కరోనా వ్యాప్తిని అడ్డుకోవడం, ఆసుపత్రిలో చికిత్సకు సన్నద్ధత వంటి అంశాలపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులతో బుధవారం కీలక సమావేశం నిర్వహించారు. ఆసుపత్రుల్లో మూడు నెలలకోసారి మాక్‌డ్రిల్ నిర్వహించాలన్నారు. ఆరోగ్యపరమైన అంశాలపై రాజకీయాలు చేయడం తగదన్నారు.
Admin
Amaravathi Jyothi